pound
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, (16 or12 ounces ) సుమారు అర శేరు.
- or 20 shillings సుమారు పది రూపాయలు.
- or enclosure బందెగొడ్లను మూసే దొడ్డి.
క్రియ, విశేషణం, or beat దంచుట, కొట్టుట.
- తొక్కుట, పొడిచేసుట.
- or confineబందెగొడ్లను దొడ్డిలోకి తోలి మూసుట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).