వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • తెఱ+కన్ను:కనురెప్పలు ఆడించనివాడు=అనిమిషుడు/అనిమిష స్త్రీ
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • 1. అనిమిషుఁడు; ="తెఱగంటి మూఁకలఁ గడిఁదిబలంబున డాసి." ఉ, రా. ౪, ఆ.
  • 2. అనిమిష స్త్రీ; ="గీ. కులుకుఁబాయంపు ముద్దులగుమ్మ గలుగు, సొగసుకానికిఁ దెఱగంటి చిగురుఁబోండ్లుఁ, బులుఁగురాచేడియలును జక్కుల వెలందు, కలును వీనులకంటి చెల్వలునిఁ కేల." నీలా. ౨, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=తెఱగంటి&oldid=878933" నుండి వెలికితీశారు