తూలు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

క్రియ మరియు విశేషణము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  • (క్రియారూప అర్థము)చలించు/ తూలియాడు / తూలిపడు
  • సోలు/ఊగు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

తూలుట / తూలుచున్నాడు/ మాట తూలినాడు.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. వాడు నిద్రమత్తులో తూలు తున్నాడు
  2. కూర్చుని తూలుతూ నిద్రపోతూ లేస్తూ వుండటం
  3. ఒక పాటలో పద ప్రయోగము: ఎంత వారు గాని..... వేదాంతులైన గాని వాలు చూపు సోకగానె తూలి పోదురూ..... కైపులో.... కైపులో....
  4. తొలఁగు. "పయ్యెద సగము దూలించి." భార. విరా. ౨, ఆ.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=తూలు&oldid=878557" నుండి వెలికితీశారు