వ్రాలు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

విశేష్యము/ క్రియ/దే. అ.క్రి .

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. .సంతకము (వ్రాయి ఏకవచనము. వ్రాలు- బహువచనము)
  2. . చెట్టు మీద పక్షి వాలుట అనే అర్థములో
  3. పక్షి క్రిందికి దిగు;
  4. విశేష్యము =సంతకము. (వ్రాయి బహువచనము) /ఉదా. చేవ్రాలు.
నానార్థాలు
  1. వ్రాలు

సంతకము

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. ఒక పాటలో పద ప్రయోగము: పూవులు పూయును పది వేలు...... భగవానుని జడలో ఎది వ్రాలు ........
  2. పక్షి క్రిందికి దిగు; -"తే. కాంచి మెల్లనె యయ్యనోకహముమీద, వ్రాలి యాక్రింది పటకుటీరంబు చూచి." రసి. ౫, ఆ.
  3. ఒఱగు; -"క. అరదంబుమీద వ్రాలిన, ధరణీశ్వరు జేరి." జై. ౨, ఆ.
  4. మీఱు; -"క. ఎమ్మై, వ్రాలెదనో రిపులెట్టులు, కూలెదరో చూడు." భార. ద్రో. ౨, ఆ.
  5. తగ్గు; -"క. పొంగుచు మూడుజగంబులు, రంగెసగగ నేలుచుండి వ్రాలని బలుఠీవిన్‌." అచ్చ. ఆర, కాం.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=వ్రాలు&oldid=960529" నుండి వెలికితీశారు