తిరస్కారము
(తిరస్కృతి నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>తిరస్కారము అంటే తీవ్రంగా అయిష్టంగా నిరాకరించుట=అనాదరము,తెగడిక
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాయపదములు
- అత్యాకారము, అనాదృతము, అపాకరణము, అపాకృతి, అభిభవము, అవగణన, అవధీరణము, అసడ్డ, ఆక్షేపణము, కాకు, కేరడము, గంజము, తిరస్కృతి, తిరస్క్రియ, తృణీకారము, తెగడిక, త్రోపుడు, ధిక్కారము, ధిక్కృతము, ధిక్క్రియ, నిరసన, ని(ర)(రా)సనము, నిరాకరణము, నిరాకారము, న్యకృతి, న్యక్కరణము, న్యక్కారము, న్యగ్భావము, పద్దు, పాంశసము, ప్రతిరోధము, ప్రతిషేదము, ప్రత్యాఖ్యానము, యాపనము, రీఢ, ఱొచ్చు, వహేలనము, విప్రకారము, సమూహ్వము, సాధిక్షేపము, హేల.
- సంబంధిత పదాలు
- తిరస్కరించు/ తిరస్కరించుట
- తిరస్కృతి
- తిరస్కారముగా
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>కొంతమంది ప్రముఖులు తమకిచ్చిన పద్మ శ్రీ పురస్కారాన్ని తిరస్కరించారు.
అనువాదాలు
<small>మార్చు</small>]] |