affront
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>- నామవాచకం, s, అమర్యాద, అవమానము, తిరస్కారము.
- క్రియ, విశేషణం, అవమానము చేసుట, తిరస్కరించుట, రేగేట్టట్టు చేసుట.
- Your letteraffronted him very much నీ జాబు అతనికి నిండా ఆయాసమును చేసినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).