వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

మిఱుమిట్లుకొలుపు కాంతి కాంతి ద్వన్యనుకరణ

నానార్థాలు
  • మెఱయుటయందగు ధ్వన్యనుకరణము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"సీ. అరుణాంబుజంబుల యంతర్దళంబుల తళతళలకు జిగిదళము కొల్పి." భార. ఉద్యో. ౨, ఆ.

  • "క. పార్థునిపై న, గ్గలిక నడరెఁ దాటిసిడము, తళతళమని మెఱయఁ గురుపితామహుఁడధిపా." భార. భీష్మ. ౨, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=తళతళ&oldid=539007" నుండి వెలికితీశారు