బట్ట

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగము
నామవాచకము
  • యుగళము(కొన్ని యర్ధములయందు దేశ్యమును,కొన్నియర్ధములయందు వైకృతము నైన పదము)
  • నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం
  • బట్టలు

అర్ధ వివరణ <small>మార్చు</small>

  1. వస్త్రము మానవుడు శరీరమును కప్పుకొనుటకుపయోగించేది.
  2. ఉడుపు
  3. గుడ్డ

పదాలు <small>మార్చు</small>

నానార్ధాలు
  1. వెంట్రుకలు వూడిన ప్రదేశము(తల)
  2. పసువుల దేహము మీది తెలుపు లోనగు చార(బట్టావు)
సంబంధిత పదాలు
  1. బట్ట తల

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒక పాటలో పద ప్రయోగము: పుట్టినప్పుడు బట్ట కట్టలేదు....... పోయేటప్పుడు అది వెంట రాదు.... నడుమ బట్ట కడితే అది నగుబాటు..... నాగరీకం ముదిరితే అది పొరబాటు.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు,వనరులు <small>మార్చు</small>

బయటిలింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=బట్ట&oldid=957861" నుండి వెలికితీశారు