cloth
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, బట్ట, వస్త్రము, సెకలాతు.
- Plain white cloth శల్లా coarse cloth రెట్టు cloth shoes సెకలాతు జోడు.
- a cloth cap సెకలాతు కుల్లాయి.
- one cloth వొక తరహా గుడ్డ.
- I observe that this is not all made of one cloth యీ ఢేరా అనేక తరహాల గుడ్డలతో కుట్టి వున్నది.
- cloth of gold సాదరా, తగిడి.
- cloth or broad cloth or woollen cloth యీ మూడు మాటలు, బనాతుకు, సెకలాతుడు, బూర్నిసుకు, సాధారణ నామములు.
- long cloth మూరకోక, బారచాపు.
- a man of his cloth ఆ కులస్థుడు, ఆ జాతి మనిషి, ఆ వుద్యోగములో వుండేవాడు.
- the cloth or Clergy పాదిరీలు.
- as he was one of the cloth వాడు పాదిరి గనుక.
- he is a disgrace to his cloth కులము పేరు చెరిపేవాడు.
- he had nothing but a cloth round his middle వాడికి మొలగుడ్డ తప్ప మరియేమి లేదు.
- a small piece of cloth concealing the privities కౌసీనము, గోచి|| బహువచనమందు.
- Cloths అనగా గుడ్డులు, అనేక తరహాల గుడ్డలు.
- Clothes అనగా, వస్త్రము, వేషము.
- a clean suit of clothes మడుపు, దుస్తు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).