వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
సంతృప్తి అని అర్థము
ధ్యాస, తలపు, జ్ఞప్తి
నానార్థాలు
పర్యాత పదములు
ఆతర్పణము, ఆదలు, ఆపూర్తి, ఆప్యాయము, ఆశితంభవము, తనివి, తనుపు, తర్పణము, తోషణము, తోషము, పూర్తి, ప్రకామము, ప్రతుష్టి, ప్రసన్నము, ప్రీణనము, సంతృప్తి, , సౌమనసము, సౌమనస్యము,
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

వెర్రి నరుడా బైరాగి వాళ్ళకి మాకు డబ్బుమీద తనుపుంటుందటోయి. [గురజాడ అప్పారావు: కన్యాశుల్కము]

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=తనుపు&oldid=872777" నుండి వెలికితీశారు