వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

తృప్తి చెందటం. పొందిన దాని యెడ సంతోషం పొందటం, కోరిక తీరడం. ఆతర్పణము/సంతోషించు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

ఆతర్పణము

సంబంధిత పదాలు

తనివు, తన్వి

వ్యతిరేక పదాలు

తృప్తిలేమి

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒక పాటలో పద ప్రయోగము: తనివి తీరలేదె .... నామనసు నిండలేదే......

  • "అనుభవనవలన మోహాంధకారము గలిగె, తనివి దీఱమివలన తలపోఁత గలిగె." [తాళ్ల-1-129]
  • మిక్కిలి సుందరము, చూచినను తనివి తీరనిది
  • కావలసినంత మాట్లాడినాడు, తనివితీర మాట్లాడినాడు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=తనివి&oldid=825741" నుండి వెలికితీశారు