ప్రసన్నము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>సంతృప్తి అని అర్థము/నిర్మలము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాత పదములు
- ఆతర్పణము, ఆదలు, ఆపూర్తి, ఆప్యాయము, ఆశితంభవము, తనివి, తనుపు, తర్పణము, తోషణము, తోషము, పూర్తి, ప్రకామము, ప్రతుష్టి, ప్రసన్నము, ప్రీణనము, సంతృప్తి, , సౌమనసము, సౌమనస్యము,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
అసంతృప్తి
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ప్రసన్నవదనుడై ప్రత్యక్షమైనాడు ఆ శ్రీహరి.