'=తలఁపు=

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

తల లో జనించేది తలపు అంటే ఆలోచన.

  • తలచుట
  • అభిప్రాయము
  • కోరిక
  • చింత
  • జ్ఞాప్తి
  • హృదయము/కోరిక/భావము
నానార్థాలు

1) ఆలోచన 2) భావన

సంబంధిత పదాలు

1) అభిప్రాయము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • అపకారము చేయవలయుననెడి యిచ్ఛ, హానిచేయు తలఁపు
  • తలపులోన గలుగు దా దైవమే ప్రొద్దు
  • తలచి చూడనతకు తత్వమగును
  • వూఱకుండ నేర్వునుత్తమ యోగిరా
  • విశ్వదాభిరామ వినుర వేమ.
  • (వేమన శతకము)

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=తలపు&oldid=955038" నుండి వెలికితీశారు