బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, ఎంచుట, విచారించుట, యోచించుట.

  • he does whatever he thinks fit వాడికి యుక్తమైనట్టు చేస్తాడు.
  • as you think proper నీకు యుక్తమైనట్టు.
  • If you thinkproper you may come నీకు యుక్తమైతే రా.
  • why did she think proper to abuse me ? నన్ను తిట్టడానకు దానికేమి పట్టినది.

v., n., తలచుట, అనుకొనుట, ఎంచుకొనుట, ఆలోచించుట, తలపోసుకొనుట, I came thinking you were there అక్కడ నీవు వున్నావని వచ్చినాను.

  • you would have thought it was pearl ముత్యము ను కొన్నావేమో.
  • I do not think so నాకు అట్లాతోచలేదు.
  • I think so నాకు అట్లా తోస్తున్నది.
  • nothing took place that could bethought injustice అన్యాయమన్నది లేశమైనా సంభవించ లేదు.
  • what are you thinking about ? యేమి ఆలోచన చేస్తున్నావు.
  • he thought better of the matter next day అందున గురించి మర్నాడు వాడికి వివేకము వచ్చినది.
  • his wife though proper to tell him he was a fool అది అధికప్రసంగి మొగుణ్ని పోయినీవు పిచ్చివాడవన్నది.
  • not thinking of doing so అట్లా చలేయవలెనని యెంచకుండా.
  • I am thinking of going there అక్కడ పోవలెనని యోచిస్తున్నాను.
  • I was thinking of some thing else నేను పరధ్యానము గా వుంటిని.
  • he gave them all the abuse he could think of నోటికి వచ్చినట్టంతా తిట్టినాడు.
  • she was thinking on her child అది బిడ్డ ను గురించి తలపోసుకొంటూ వుండినది.
  • he thinks for himself వాడు స్వతంత్రుడు.
  • he thought it much ( i. e. he grudged, Johnson ) అసహ్యపడ్డాడు.
  • thinks I to myself, \" this is false \" ఇది అబద్దమని నాలో అనుకొన్నాను.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=think&oldid=946496" నుండి వెలికితీశారు