వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

సంస్కృతసమము

అర్థ వివరణ

<small>మార్చు</small>

ధనఋణవిద్యుతు అవేశిత మేఘాలఘర్షన వలన వెలువడు వెలుతురు=మెఱుపు/మెరుపు,విద్యుత్తు

నానార్థాలు
పర్యాయపదాలు
అచిరద్యుతి, అచిరప్రభ, అచిరాంశువు, అధీర, అశని, ఇంద్రాగ్ని, ఐరావతి, క్షణద్యుతి, క్షణప్రకాశ, క్షణప్రభ, క్షణాంశువు, క్షణిక , ఘనజ్వాల, చంచల, చంప, చపల, చల, చిలమిలిక, జలద, తటిత్తు, దీప్త, నిమేషకృత్తు, నీలాంజన, మించు, మెఱుగు, మెఱుము, మేఘజ్యోతి,
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=తటిత్తు&oldid=871678" నుండి వెలికితీశారు