మించు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- విద్యుత్తు. కిరణము. ప్రకాశము. మట్టె, ఆధిక్యము........తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- తూర్పువైపు మించుతుంది
- బాలపల్లవముల లీలలు పాలివోవ మించారు కెంగేలి మేలిమియును
- యిలయు దివియు, ముంచు కపివీరసేనల మించుఁగాంచి
- చదువులోవారిని మించినాడు
- మించిమించియుంటే, లేక, మహా ఉంటే పదిరూపాయీలు ఉండవచ్చును
- ఆరూకలను మించ ఇచ్చివేసినాడు