అచిరప్రభ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సం.వి.అ.స్త్రీ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>మెఱుపు / అల్పకాలముండుకాంతి గలది
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాయపదాలు
- అచిరద్యుతి, అచిరప్రభ, అచిరాంశువు, అధీర, అశని, ఇంద్రాగ్ని, ఐరావతి, క్షణద్యుతి, క్షణప్రకాశ, క్షణప్రభ, క్షణాంశువు, క్షణిక , ఘనజ్వాల, చంచల, చంప, చపల, చల, చిలమిలిక, జలద, తటిత్తు, దీప్త, నిమేషకృత్తు, నీలాంజన, మించు, మెఱుగు, మెఱుము, మేఘజ్యోతి,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు