తక్షకుడు
తక్షకుఁడు
<small>మార్చు</small>వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ
<small>మార్చు</small>అష్టనాగములు లలో ఒకడు,తక్షకుదను పేరుకలిగినవాడు. అష్టనాగుల లో ఒకడు: అష్ట నాగులు: అనంతుడు, కుళికుడు, వాసుకి, శంఖపాలుడు, తక్షకుడు, పద్ముడు, మహాపద్ముడు, కర్కోటకుడు.
- అష్టనాగములు లలో ఒకడు: అష్ట-నాగములు (అ.) 1. అనంతుడు, 2. శేషుడు, 3. వాసుకి, 4. కర్కాటకుడు, 5. తక్షకుడు, 6. శంఖపాలుడు, 7. మహాపద్ముడు, 8. పద్ముడు.
(ఆ.) 1. అనంతుడు, 2. తక్షకుడు, 3. వాసుకి, 4. శంఖపాలుడు, 5. పద్ముడు, 6. కర్కోటకుడు, 7. క్రోకుడు, 8. కాలుడు. [వివేకచింతామణి] 'వాసుకి తమ్ముడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు