అనంతుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- అంతము లేనివాడు - విష్ణుమూర్తి.
- అష్టనాగములు లలో ఒకడు: అష్ట-నాగములు (అ.) 1. అనంతుడు, 2. శేషుడు, 3. వాసుకి, 4. కర్కాటకుడు, 5. తక్షకుడు, 6. శంఖపాలుడు, 7. మహాపద్ముడు, 8. పద్ముడు.
(ఆ.) 1. అనంతుడు, 2. తక్షకుడు, 3. వాసుకి, 4. శంఖపాలుడు, 5. పద్ముడు, 6. కర్కోటకుడు, 7. క్రోకుడు, 8. కాలుడు. [వివేకచింతామణి]/భూమి
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
అష్టనాగుల లో ఒకడు: అష్ట నాగులు: అనంతుడు, కుళికుడు, వాసుకి, శంఖపాలుడు, తక్షకుడు, పద్ముడు, మహాపద్ముడు, కర్కోటకుడు.
- అష్టనాగములు లలో ఒకడు: అష్ట-నాగములు (అ.) 1. అనంతుడు, 2. శేషుడు, 3. వాసుకి, 4. కర్కాటకుడు, 5. తక్షకుడు, 6. శంఖపాలుడు, 7. మహాపద్ముడు, 8. పద్ముడు.
(ఆ.) 1. అనంతుడు, 2. తక్షకుడు, 3. వాసుకి, 4. శంఖపాలుడు, 5. పద్ముడు, 6. కర్కోటకుడు, 7. క్రోకుడు, 8. కాలుడు. [వివేకచింతామణి]
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>