అష్టనాగములు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము/సంఖ్యానుగుణ వ్యాసములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1, అనంతుడు. 2. వాసుకి. 3. తక్షకుడు. 4. శంఖపాలుడు. 5. కుశికుడు. 6. పద్ముడు. 7. మహాపద్ముడు. 8. కర్కోటకుడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు