చెఱకు గడలు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ <small>మార్చు</small>

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయ పదములు
అసిపత్రము, ఇంచు, ఇంచుమాను, ఇక్షువు, కన్నులమ్రాను, తియ్యమ్రాను, తుంట, ముత్తెపుబంట, మృత్యుపుష్పము, రసదాడి, రసాలము.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒక పద్యంలో పద ప్రయోగము: చెఱకు తుద వెన్ను పుట్టిన, చెఱకున తీపెల్ల చెరచు సిద్ధము సిమతీ

  • కఱకంఠునేయ విల్లగు, చెఱకుం జెఱకైన వంటచెఱకుం జెఱకే

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=చెఱకు&oldid=890785" నుండి వెలికితీశారు