వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామవాచకము
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఇది వేయి యోజనముల వలయముగల ఒక నరకము. అతితీక్ష్ణములు అగు సూర్యకిరణములును అగ్నికుండములును ఖడ్గములను పోలు పత్రముకల వృక్షములును కలిగి ఉండును. ఈనరకము అనుభవించువారు అక్కడి క్రూరమృగపక్ష్యాదులచే పీడింపఁబడి ఆయసిపత్రంబులచే తునుకలుగా చేయఁబడుదురు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>