చూపు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- విశేషణము/ క్రియ
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>(క్రియ) చూపెట్టు, చూపించు / నామవాచకము: కంటి చూపు, చూపిస్త / చూపెట్టు / చూపుల్తో / కోరచూపు/ ఓరచూపు/ చుట్టపుచూపు / చూపుడువ్రేలు/ చూపులకు చుక్క రేగితే కుక్క/ దృష్టి/వీక్షణము/ఇచ్చు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- చూపుడు వ్రేలు/చూపించు/చూపించావు /చూపించారు/ చూపించింది/ చూచి/ చూపిస్త
- ఓరచూపు/ చూడు /చిన్నచూపు/
- కోరచూపు
- దొంగచూపు
- ముందుచూపు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఒక పాటలో పద ప్రయోగము: చూపులు కలసిన శుభ వేళ ఎందుకు నీకీ కలవరము.... ఎందుకు నీకీ పరవశము...
- ఒక పాటలో పద ప్రయోగము: కంటి చూపు చెపుతుంది....కొంటె నవ్వు చెపుతుంది కన్నె మనసులో మాట ఓ రాజా....
- ఒక పాటలో పద ప్రయోగము: గిల్లి కజ్జాలు పెట్టుకునే ఓ అమ్మాయి.... అనే పాటలో.... కొంటె చూపు ... కోర చూపు ఒకటనుకోకు...
- ఒక పాటలో పద ప్రయోగము: సినిమా చూపిస్త మామ నీకు సినిమా చూపిస్త మామ......