దొంగచూపు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>ఎదుటి వారికి తెలియకుండా చూడటాన్ని దొంగ చూపు అని అంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- దోబూచులాడు కళ్ళు దొంగచూపులు; తీయతీయ్యన్ని మాటలు తెలివితేటలూ - సినిమా పాట.
- ఒక సినిమా పాటలో: దొంగచూపులు చూసి...... దోర వయసును దోచీ.....