వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

 
భాషాభాగం
  1. నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

'చలిమిడి అంటే బెల్లంపాకములో వేసిన బియ్యపుపిండి. అంఢ్రప్రదేశ్ లో ని కొన్ని ప్రాంతాలలో ఆడపిల్లను అత్తవారింటికి పంపే సమయంలో పెట్టి పంపించే సంప్రదాయము ఉన్నది. అలాగే గర్భిణీ స్త్రీలకు పుట్టింటి వారు తీసుకు వస్తారు. నాగులచవితికి దీనిని పుట్టలో వేసే సంప్రదాయమూ ఉంది.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

చలిబిండి

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=చలిమిడి&oldid=885957" నుండి వెలికితీశారు