బెల్లంపాకము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
Jump to: navigation, search
- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
ఎకవచనము
అర్థ వివరణ <small>మార్చు</small>
- బెల్లంపాకము అంటే తీపి పిండి వంటలు చేయడానికి బెల్లమును కరిగించి పాకము చేసి దానితో పిండి వంటలు చేస్తారు.
- చెరకు రసాన్ని కాగబెట్టితే చివరగా బెల్లంపాకం తయారవుతుంది. ఆ పాకము గట్టి పడ్డాక ముద్దలు చేసి గాని, లేదా అచ్చులలో పోసి గాని భద్ర పరుస్తారు.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు