చర్చ:గోదావరి
నానా అర్ధాలు విభాగంలో ఉన్నవి సమానార్ధాలు కావు కదా ! గోదావరికి గంగ సమానార్ధము కాదు. అలాగే సంబంధిత పదాలలో సముద్రము లాంటివి సంబంధిత పదాలు కావు కదా !--T.sujatha 08:28, 2 డిసెంబరు 2010 (UTC)
- మీరు అంటున్నది నాకు అర్ధము కావటము లేదు.
- గోదావరి గురించి ఇప్పుడు చూస్తాను.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 08:48, 2 డిసెంబరు 2010 (UTC)
- ఈ లింకు చూడండి. నేను అసలు గోదావరి గురించి ఏమి వ్రాసానో మీకు తెలుస్తుంది.
http://te.wiktionary.org/w/index.php?title=%E0%B0%97%E0%B1%8B%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B5%E0%B0%B0%E0%B0%BF&action=history జె.వి.ఆర్.కె.ప్రసాద్ 08:52, 2 డిసెంబరు 2010 (UTC)
- గోదావరి గురించి వర్గీకరణ చేసాను అంతే
|
మూస:ఆంధ్రప్రదేశ్ నదులు జె.వి.ఆర్.కె.ప్రసాద్ 08:55, 2 డిసెంబరు 2010 (UTC) మీరు చేసారని నేను సూచించ లేదు ఎవరి పేరు సూచించ లేదు. అలాంటి మార్పులను మాత్రమే సూచించాను.--T.sujatha 08:58, 2 డిసెంబరు 2010 (UTC) వర్గీకరణ చేయడము బాగుంది. కాని దానిలో లింకులు పని చేయడము లేదు వీలైతే వాటిని సరి చేస్తారని ఆశిస్తాను.--T.sujatha 09:07, 2 డిసెంబరు 2010 (UTC)
- మీరు చేసిన సూచన సమయ సందర్భంగా అస్సలు లేదు. మీరే ఒకసారి అలోచించండి. గోదావరి గురించి నాకేగా మీరు చెప్పింది. చెట్లు గురించి నాకు చెప్పారు కదా !
- ఇంతవరకు నేను చేసిన పాడు పని ఏమి వుందో చెప్పండి ?
- తెలియక చేసిన పనులు నావి వుంటే మాత్రం వెంటనే చెప్పండి.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 09:09, 2 డిసెంబరు 2010 (UTC)
- వర్గీకరణ మూసలు తయారు చేయాలండీ !
- అస్సలు బాగాలేదు అని అంటారని అనుకున్నాను.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 09:11, 2 డిసెంబరు 2010 (UTC)
గోదావరి గురించి చర్చ మొదలు పెట్టండి
విక్షనరీ లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. గోదావరి పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.