వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
 
యమునానది తీరాన ఉన్న తాజ్‌మహల్
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

యమునానది గంగా నది యొక్క అతి పెద్ద ఉపనది. ఈ నది హిమాలయాలలోని యమునోత్రి వద్ద పుట్టి అలహాబాదులోని గయ వద్ద గంగా నదిలో కలుస్తుంది.

  1. ఈ నది సప్త గంగలలో ఒకటి. ఆ సప్తగంగలు. 1. గంగా నది. 2. యమునా నది. 3. గోదావరి నది . 4. కృష్ణానది. 5. నర్మదానది. 6. సింధునది. 7. కావేరినది.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

తాజ్ మహల్ యమునా నది ఒడ్డున కలదు.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=యమునానది&oldid=959172" నుండి వెలికితీశారు