తపతి
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
- సూర్యుని కుమారై. ఈమె నర్మదా నదిగా మారినది.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- సూర్యుడి కుమార్తె తపతి అనే ఆమె సంవరణుడు అనే మహారాజును పెళ్ళాడింది.