చపాతిగోధుమ పిండితో చేయు వంటకం. దీనిని అల్పాహారం గాను, మధుమేహం ఉన్నవారు ఒక పూట భుజిస్తారు. చపాతీలను నూనె లేకుండా కాలిస్తే వాటిని పుల్కాలు అని అంటారు. స్థూలకాయం ఉన్నవారు వీటిని భుజిస్తారు. ఉత్తర భారత దేశములో ముఖ్యంగా పంజాబ్ వంటి రాష్ట్రాలలో ఇది ప్రధాన ఆహారము