గోధుమ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- గోధుమ.
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>గోదుమలు ప్రపంచం అంతటా ఆహారంగా తీసుకుంటారు. పంటల సాగులో ప్రపంచంలో గోదుమలది రెండవస్థానం. వీటిని పిండి గాను, నూకగాను, రవ్వగాను, అటుకులుగాను, బొరుగులుగాను ఆహారంలో వాడుతుంటారు. గోదుమతో బ్రెడ్, కేక్, పాస్తా, నూడిల్స్ తాయారు చేస్తారు. చపాతీ, ఉప్మా, దోశ ఇంకా రకరకాల తీపి కారం వంటలు తయారు చేస్తారు. పొడిని పులవ బెట్టి బీర్ కూడా తయారు చేస్తారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు