గోధుమలు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- గోధుమలు నామవాచకం.
- వ్యుత్పత్తి
- గోధుమ.
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>గోదుమలు ప్రపంచం అంతటా ఆహారంగా తీసుకుంటారు. పంటల సాగులో ప్రపంచంలో గోదుమలది రెండవస్థానం. వీటిని పిండి గాను, నూకగాను, రవ్వగాను, అటుకులుగాను,బొరుగులుగానుఆహారంల వాడుతుంటారు. గోదుమతో బ్రెడ్, కేక్, పాస్తా, నూడిల్స్ తాయారు చేస్తారు.చపాతీ,ఉప్మా,దోశ ఇంకా రకరకాల తీపి కారం వాంటలు తయారు చేస్తారు.పొండిని పులవ బెట్టి బీర్ కూడా తయారు చేస్తారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు