గాలము
గాలము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
గాలములు,గాలాలు.
అర్థ వివరణ
<small>మార్చు</small>చేపలను పట్టుటకై ఉక్కుకమ్మితో వంకరగా చేసిన సాధనము.ఉక్కు లోహంతో చేసిన పదునైన కొక్కెం.చేపలను పట్టుసాధనం/పరికరం
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పాటలో పద ప్రయోగము: ...... వాలు వాలు చూపులతో గాలమేసి లాగి లాగి ప్రేమ లోకి దింపు వారు మీరు గాదా"