వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

వైకృతము

అర్థ వివరణ

<small>మార్చు</small>

గరుటలమంతుడు యొక్క రూపాంతరము.వినత పుత్రుడు.విష్ణువుయొక్క వాహనము=గరుత్మంతుడు,వైనతేయుడు

నానార్థాలు
సంబంధిత పదాలు
ఖగపతి /ఖగేశ్వరుఁడు / /గరుఁడుడుగరుటామంతుఁడు, గరుటాలమంతుఁడు /గరుటి
పర్యాయ పదాలు
నల్లనయ్యరవాలు నాగాంతకుఁడు /పక్కిజిక్కి /పక్కిరాయడు / పన్నగాశనుడు /పాఁపమేఁతపక్కి /పాఁపమేపరి /పిట్టదొర /పిట్రాజు /పులుఁగుబొల్లఁడు /పులుగురేడు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>