పన్నగాశనుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
పన్నగము= పాము, ఆశనము= ఆహారముగా గలది..... గరుడుడు
అర్థ వివరణ
<small>మార్చు</small>గరుడునికి ఇది మరొక పేరు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
నల్లనయ్యరవాలు నాగాంతకుఁడు /పక్కిజిక్కి /పక్కిరాయడు / పన్నగాశనుడు /పాఁపమేఁతపక్కి /పాఁపమేపరి /పిట్టదొర /పిట్రాజు /పులుఁగుబొల్లఁడు /పులుగురేడు
- వ్యతిరేక పదాలు