పులుగురేడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేషణము
- వ్యుత్పత్తి
పులుగు = పక్షి / రేడు = రాజు = పక్షుల రాజు
అర్థ వివరణ
<small>మార్చు</small>గరుత్మంతుడు అని అర్థము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- నల్లనయ్యరవాలు నాగాంతకుఁడు /పక్కిజిక్కి /పక్కిరాయడు / పన్నగాశనుడు /పాఁపమేఁతపక్కి /పాఁపమేపరి /పిట్టదొర /పిట్రాజు /పులుఁగుబొల్లఁడు /పులుగురేడు
- వ్యతిరేక పదాలు