గత్తర
గత్తర
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ.
- దేశ్యము
- విశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>ఉపద్రవము(వాడు చాలా గత్తర పడ్డాడు.) చిందరవందర, అల్లరి
- 1. కలరావంటి అంటువ్యాధి; ఉపద్రవము. [అనంతపురం; వరంగల్లు; మహబూబ్‌నగర్; నెల్లూరు,మెట్ట; విశాఖపట్టణము]
- 2. గలబా. [నెల్లూరు] =ఇక్కడ గత్తరగా ఉన్నది.
- 3. తీరికలేని సమయము. [నెల్లూరు,పొదిలి] = ఈ గత్తరలలోకాదు మరలరా.
- అదృశ్యము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- దొంగతనము జరుగుట. [గోదావరి]
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>గత్తర గత్తర చేశాడు,/‘‘పడవ మునిగి 60 మంది గల్లంతు’’ అయ్యారు (ఆం.భూ. 18-7-89)