గజము
విభిన్న అర్థాలు కలిగిన పదాలు
<small>మార్చు</small>గజము (ఏనుగు)
<small>మార్చు</small>వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- గజము నామవాచకం
- వ్యుత్పత్తి
- సంస్కృతము गज నుండి పుట్టింది.
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఏనుగు: తొండము వున్న బారి దేహము, పెద్దచెవులు వున్న శాఖహార జంతువు.
కొలమనములలో గజము అంటే ౩అడుగుల దూరము. హత్తి/కుంజరము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
Terms derived from గజము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- అతని సైన్యంలో అశ్వ దళంతో బాడు గజ దళము కూడ వున్నది.
అనువాదాలు
<small>మార్చు</small>గజము (కొలమానం)
<small>మార్చు</small>వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- గజము నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- మూడు అడుగుల కొలత
- వాస్తుస్ధాన విశేషము.
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఈ చీర ఆరు గజాల పొడవున్నది.