వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
గజాననుడు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. వినాయకుడు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయ పదములు
ఆఖువాహనుడు, ఉమాసుతుడు, ఎలుకరౌతు, ఏకదంష్ట్రుడు, ఏనుగుమొగమయ్య, ఏనుగుమోముసామి, ఒంటికొమ్ముదేవర, ఒంటికొమ్మువేలుపు, కటంకటుడు, కరివదనుడు, కొక్కుతేజిరౌతు, కొక్కురవుతు, కొమ్ములుగలవేలుప/]]గజాననుడు[[, గజాస్యుడు, గణపతి, గణాధిపుడు,గణేశుడు, గణేశ్వరుడు, గరుత్మంతుడు, గుజ్జువేలుపు, ద్విదేహుడు, ద్విధాతువు, ద్విపాస్యుడు, ద్విమాత్రుకుడు, ద్వైమాతురుడు, పగటిపంటిదొర, పనిచెఱుపులదొర, పరశుధరుడు, పర్శుపాణి, పాపజన్నిగట్టు, పార్వతీనందనుడు, పిళ్ళారి, పుష్టికాంతుడు, పృథ్వీగర్భుడు, బొజ్జదేవర, భవాత్మజుడు, మూషకవాహనుడు, మూషకరథుడు, వక్త్రతుండుడు, వక్రతుండుడు, విఘ్ననాయకుడు, విఘ్నరాజు, విఘ్నహారి, వినాయకుడు, వెనకయ్య, శాంకరి, శూర్పకర్ణుడు, సదాదానుడు, సింధురవదనుడు, సుముఖుడు, హరిహయుడు, హస్తిమల్లుడు, హేరంబుడు, హేరుకుడు.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=గజాననుడు&oldid=953552" నుండి వెలికితీశారు