పిళ్ళారి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>వినాయకుడు/ తమిళనాడులో వినాయకుని పిళ్ళారి అని అంటారు. విఘ్నేశ్వరుడు/గణపతి
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయ పదములు
- ఆఖువాహనుడు, ఉమాసుతుడు, ఎలుకరౌతు, ఏకదంష్ట్రుడు, ఏనుగుమొగమయ్య, ఏనుగుమోముసామి, ఒంటికొమ్ముదేవర, ఒంటికొమ్మువేలుపు, కటంకటుడు, కరివదనుడు, కొక్కుతేజిరౌతు, కొక్కురవుతు, కొమ్ములుగలవేలుప/]]గజాననుడు[[, గజాస్యుడు, గణపతి, గణాధిపుడు,గణేశుడు, గణేశ్వరుడు, గరుత్మంతుడు, గుజ్జువేలుపు, ద్విదేహుడు, ద్విధాతువు, ద్విపాస్యుడు, ద్విమాత్రుకుడు, ద్వైమాతురుడు, పగటిపంటిదొర, పనిచెఱుపులదొర, పరశుధరుడు, పర్శుపాణి, పాపజన్నిగట్టు, పార్వతీనందనుడు, పిళ్ళారి, పుష్టికాంతుడు, పృథ్వీగర్భుడు, బొజ్జదేవర, భవాత్మజుడు, మూషకవాహనుడు, మూషకరథుడు, వక్త్రతుండుడు, వక్రతుండుడు, విఘ్ననాయకుడు, విఘ్నరాజు, విఘ్నహారి, వినాయకుడు, వెనకయ్య, శాంకరి, శూర్పకర్ణుడు, సదాదానుడు, సింధురవదనుడు, సుముఖుడు, హరిహయుడు, హస్తిమల్లుడు, హేరంబుడు, హేరుకుడు.
- వ్యతిరేక పదాలు