వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
 
బ్రూక్లిన్ ప్రదర్శనశాల - వినాయకుడు

భాషాభాగం
వ్యుత్పత్తి
గణాలకు అధిపతి
ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

శ్రీ వినాయకునికి గల పేర్లలో ఒకటి. పరమేశ్వరుని సకల గణాలకు అధిపతి.ఈ గణాధిపత్యం కోసమే కుమార స్వామి పోటీ పడగా తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు ముమ్మారు చుట్టి సకల భువనాన్నీ చుట్టి వచ్చిన ఫలితంతో గణనాయకత్వాన్ని పొందాడు.

నానార్థాలు

వినాయకుడు, విఘ్నేశ్వరుడు, ఏక దంతుడు, గజాననుడు

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
పర్యాయపదాలు

గణాధ్యక్షుడు
గణేశుడు
గణనాయకుడు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=గణపతి&oldid=967060" నుండి వెలికితీశారు