అంగుళము అంటే అడుగులో పన్నెండవ భాగము. ప్రాచీనభారతదేశంలో అంగుళమంటే ఎనిమిది బార్లీగింజలను ఒకదాని తరవాత ఒకటి ఉంచితే ఏర్పడే పొడుగుకు సంబంధించిన కొలత.
సూ.ని