కృకవాకువు
(కౄకవాకువు నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సం.వి./సం. వి. ఉ. పుం.
- వ్యుత్పత్తి
- తల పైకెత్తి కూయునది.
అర్థ వివరణ
<small>మార్చు</small>కోడి / నెమలిశబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాయపదాలు
- అజ్జవాలు, అడుగుదోదుమి, అరుణచూడము, ఉషాకలము, కాచూకము, కాలజ్ఞము, కాహళము, కిరీటి, కుక్కుటము, కృకవాకువు, కొమరసామిరథము, చరణాయుధము, చూలికము, జ్ఞాని, తామ్రచూడము, నఖరాయుధము, నిశావేది, పుచ్చి, ప్రకాశకజ్ఞాత, భాషము, మెట్టవాలుపిట్ట, రాగిజుట్టుపిట్ట, శిఖండి, శిఖండికము, శిఖి.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990