కోడిపెట్ట

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. కోడి ఒక పెంపుడు పక్షి. దీనిని ఆహారం కోసం ఇళ్ళల్లో పెంచుతుంటారు. ఇది ఇండియా, దక్షిణ ఆసియా అడవుల నుండి వచ్చిందని నమ్ముతున్నారు. దీని గుడ్లు, మాంసము ఆహారంగా తీసుకుంటారు. మగకోడిని కోడిపుంజు, ఆడకోడిని కోడిపెట్ట అంటారు.
  2. తెలుగువారిలో ఒక ఇంటిపేరు.

ఒక పాటలో పద ప్రయోగము: కోడి ఒక కోనలో .,.... పుంజు ఒక కోనలో.... పిల్లలేమో తల్లడిల్లు .....

 
కోడిపుంజు
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. అంతంత కోడికి అర్థశేరు మసాలా.
  2. కోడి రామ్మూర్తి నాయుడు భారతదేశ శాండో ప్రముఖ మల్లయోధుడు.
  • ఒక పాటలో పద ప్రయోగము: కోడి కూసే జాము దాక తోడు రారా చందురూడా......

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>

] ]

"https://te.wiktionary.org/w/index.php?title=కోడి&oldid=953293" నుండి వెలికితీశారు