వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
నెమలి
మయూరము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం
  • నెమళ్ళు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

నెమలి భారతదేశపు జాతీయ పక్షి.

నానార్థాలు
పర్యాయపదాలు
అర్జునము, అహిద్విషము, అహిభుక్కు, అహిమారకము, అహిమేదకము, అహిరిపువు, ఉరగారి, కప్పుగుత్తుకపుల్గు, కలధ్వని, కలవాపి, కాంతపక్షి, కాలకంఠము, కుమారవాహి, కృకవాకువు, కేకావలము, కేకి, గరవ్రతము, ఘనపాషాండము, చంద్రకి, చిత్రపిచ్ఛకము, చిత్రబర్హము, చిత్రమేఖలము, చిలువతిండి, జుట్టునట్టువ, జుట్టునట్టువపిట్ట, జుట్టుపిట్ట, జుట్టుపులుగు, తొలకరితఱియాటపులుగు, ధ్వజి, నట్టుపులుగు,
సంబంధిత పదాలు
  • నెమలిపింఛం

నెమలి ఈక,

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

నెమలి మన జాతీయ పక్షి. దీనిని వేటాడుట నేరము.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=నెమలి&oldid=965958" నుండి వెలికితీశారు