వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. మహాభారతములో ద్రుపదుని పుత్రుడు.దృష్టద్యుమ్నుని అన్న.ఆడ,మగ కాని వాడు.

నెమలి/ నెమలి పించము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. ఆడవి మొల్ల(వృక్ష సంబంధితం)
  2. నెమలి
  3. నెమలి పురి
  4. బాణము
  5. కోడి
సంబంధిత పదాలు
పర్యాయ పదలులు
మధుక, మయూరము, మార్జాలకంఠము, మేఘసుహృదము, మేఘానంది, మేవాదము, లాసకము, వర్షామదము, విచిత్రాంగము, వీరంధరము, శతపత్రము, శిఖండి, శిఖావలము, శిఖి, శ్యామకంఠము, షహసానువు, సర్పభుక్కు, సర్పారాతి, సర్పాశనము, సహసానము, సితాపాంగము, సితికంఠము, స్మేరవిష్కిరము.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

"https://te.wiktionary.org/w/index.php?title=శిఖండి&oldid=960979" నుండి వెలికితీశారు