వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

విశేష్యము .

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. తాకట్టు,ఆధి/ ఏదేని విలువైన వస్తువును మదుపుగా పెట్టిడబ్బు తీసుకొనుట

గిర్వి/తనఖా

నానార్థాలు
  1. తనఖా
సంబంధిత పదాలు

కుదువ బెట్టు అగావు, అడ్డము,

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక పద్యలో పద ప్రయోగము: బంగారు కుదువ బెట్టకు, సంగరమున బారిపోకు సరసుడవైతే, నంగడి వెచ్చములాడకు, వెంగలితో జెలిమి వలదు వినరా సుమతీ

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=కుదువ&oldid=899150" నుండి వెలికితీశారు