తాకట్టు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>తాకు+కట్టు:అప్పుతీసు కున్న వానివద్ద వుంచెడి యీడు= కుదువ/ఆస్తిని తాకట్టు బెట్టటం, తనఖా [దక్షిణాంధ్రం] [చూ. స్వాధీనాడుమానం, చూపుడు అడుమానం అని ఇది రెండు విధాలు. మొదటి దానిలో అప్పిచ్చినవారే ఆస్తికి అనుభవకర్తలు. దీనికి వడ్డీలేదు. రెండోదాని విషయంలో ఋణదాతకు అనుభవ హక్కు లేదు, వడ్డీ ఉంటుంది [దక్షిణాంధ్రం, చిత్తూరు]]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- తనఖా (tanakha)
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>తల తాకట్టు పెట్టైనా సరె నీ అప్పు తీరుస్తాను = ఇది ఒక జాతీయము.