pledge
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, కుదువ, తాకట్టు, పూట, జామీను.
- the pledge became forfeit or he forfeited his pledge కుదువ, ముణిగిపోయినది, ఆడినమాట తప్పినాడు.
- a mans wife and children are pledges for his behaving properly వాడి మంచినడకకు వాడి పెండ్లాము బిడ్డలే పూటగా వున్నారు.
- అనగా పెండ్లాము బిడ్డలు గలవాడుయోగ్యముగా నడుచుకోక విధిలేదని అర్థము.
క్రియ, విశేషణం, కుదువపెట్టుట, తాకట్టు పెట్టుట.
- he pledged his word to do this దీన్ని చేస్తానని మాట యిచ్చి వున్నాడు.
- I pledge my honour to do this దీన్ని చేయకుంటేయేమోయి పెద్ద మనిషి అను.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).