కుంకుమ పువ్వు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- కుంకుమ పువ్వు నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయపదములు
అంబరము, అగ్నిశిఖము, కాశ్మీరజన్మము, కాశ్మీరము, కుంకుమము, గోరసము, ఘుసృణము, జాఫరా, ధీరము, పిశునము, పీతనము, బా(హ్లి)(హ్లీ)కము, రక్తసరోరుహము, రక్తాంగము, లోహితచందనము, వరము, వహ్నిదీపకము, వహ్నిశిఖము, వీరశఠము, సంకోచపిశునము, సంకోచము, సూర్యసంజ్ఞము.
- వ్యతిరేక పదాలు